NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి నేడు నియోజకవర్గంలో పలు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. సర్వేల్‌లో మూడు రోడ్లకు, పొర్లగడ్డ తండాలో రెండు, కేలోతు తండా, అంతంపేటలో పలు రోడ్లకు శంకుస్థాపనలు జరగనున్నాయి. మొత్తం కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులతో గ్రామాల మధ్య రాకపోకలు మెరుగుపడనున్నాయి.
తెలంగాణ
నేడు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


