MNCL: జన్నారం మండలం మురిమడుగులో అక్రమంగా నిలువ ఉంచిన కలపను పట్టుకున్నట్లు జన్నారం FRO బాబా ఖాదర్ వలి బుధవారం తెలిపారు. కలమడుగు గ్రామానికి చెందిన రాజం ఇంట్లో సుమారు రూ.15 వేల విలువగల టేకు కలప పట్టుకున్నామన్నారు. కలప స్వాధీనం చేసుకొని రాజంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమ కలప రవాణా చేసిన నిలువ ఉంచినా అటవీ చట్టం ప్రకారం చర్యలు తప్పవన్నారు.
తెలంగాణ
అక్రమ కలప పట్టివేత


