NZB: NEET పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రాష్ట్రం, జిల్లాలో విద్యార్థి సంఘాల నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని PDSU జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి ఉద్యమ కేసులు ఎత్తివేయాలని కోరారు.
తెలంగాణ
'NEET ఉద్యమ కేసులు ఎత్తివేయాలి'


