NRML: కుభీర్ మండలం శివుని తండ-2 (సీతాభాయి తండ)లో శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు రూ.30 లక్షలతో చేపట్టనున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఆలయ అభివృద్ధితో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
తెలంగాణ
ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించిన ఎమ్మెల్యే


