MNCL: గంజాయి వినియోగానికి బానిసైన 10 మంది యువకులను పోలీసులు గుర్తించి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో వినియోగం నిర్ధారణ కావడంతో వారిని పునరావాస కేంద్రానికి తరలించి చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
10 మంది యువకులకు పునరావాసం


