హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యలో ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, అధికారులతో కలెక్టర్ రాజర్షిషా బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటర్ విద్యలో ప్రమాణాలు పెంచేందుకు అధ్యాపకులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తరగతుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ వినియోగంపై దృష్టిసారించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.