W.G: ఉండి గొల్ల పేరంటాలమ్మ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉండి గ్రామానికి చెందిన మక్కా మంజూప్రియకు ఆర్థిక సహాయం బుధవారం రాత్రి అందించారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ కోసం యూనియన్ సభ్యులు రూ.20 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తలసేమియా చిన్నారికి ఆర్ధిక సాయం


