హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిలాటలీ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

KDP: తపాలా బిళ్లల సేకరణ అభిరుచిని ప్రోత్సహించేందుకు తపాలా శాఖ నిర్వహిస్తున్న ‘దీన్ దయాళ్ స్పర్ష్ యోజన’ స్కాలర్‌షిప్‌ 2026-27కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కడప పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ రాజేశ్ తెలిపారు. 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని, గత పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్నారు.