హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్‌కు ఘన నివాళులు

PLD: వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రామగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమంలో వైసీపీ PAC సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.