హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ కార్మికులకు రూ.21 వేల వేతనం

NTR: కలెక్టరేట్ వద్ద బుధవారం పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కార్మికులను పర్మినెంట్ చేయాలని, మున్సిపల్ కార్మికులతో సమానంగా రూ.21 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. టెండర్ల విధానం రద్దు చేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ.. జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.