హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భావోద్వేగంతో మాగుంట అలా అన్నారు: MLA

ప్రకాశం: వెలిగొండకు నీళ్లు వచ్చిన నేపథ్యంలో భావోద్వేగంతోనే MP మాగుంట శ్రీనివాసులురెడ్డి YS జగన్ని అలా అన్నారని కనిగిరి MLA ఉగ్ర అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గతంలోనే ఎంపీ మాగుంట, జగన్‌ను తన కొడుకు లాంటివాడని సంబోధించాడని, కొడుకు వయసున్న ఆయనను పొరపాటున అలా అన్నారన్నారు. జగన్‌ను కించపరిచే ఉద్దేశం మాగుంటకు లేదన్నారు.