నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు కోరారు. ఈ మేరకు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. మేయర్ హోదాలో చైనా మైనింగ్ డెలిగేషన్‌లో పాల్గొన్న అంశంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన అని కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పేర్కొన్నారు. తప్పు ఒప్పుకోకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'డిప్యూటీ మేయర్‌పై చర్యలు తీసుకోవాలి'


