SKLM: తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ (టీనాడు) బలోపేతంపై పలాస ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కన్వీనర్ శారదా నాయుడు అధ్యక్షత వహించారు. సంస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, సభ్యుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'యూనియన్ బలోపేతానికి కృషి చేయాలి'


