హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్‌ను కలిసిన విద్యుత్ శాఖ ఎస్ఈ

NLR: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పి. సుధాకర్ బుధవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్ఈకు సూచించారు.