హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్‌ అదాలత్‌పై న్యాయమూర్తి సమీక్ష

MHBD: ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు చొరవ చూపాలని మహబూబాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళీమోహన్‌ సూచించారు. పెండింగ్‌లో ఉన్న MACT కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని న్యాయవాదులను కోరారు. ఈ నెల 7, 8 తేదీల్లో ప్రీ-లోక్‌ అదాలత్‌లు నిర్వహిస్తామని తెలిపారు.