హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

MDK: సైబర్ నేరగాళ్లు ప్రజల భయాన్ని, అత్యాశను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మెదక్ మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. కొత్తరకం మోసాల పట్ల విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సీఐ మహేష్, కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.