హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు జాబితా సవరణ పక్కాగా జరగాలి: కలెక్టర్

MDK: శివంపేట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విచారణను వేగవంతం చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కొత్తపేట్‌లో ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ కమలాద్రితో కలిసి ఆమె పర్యటించారు. ఓటర్ల వివరాల సరిచూతను పరిశీలించి, అనర్హుల ఓట్లను తొలగించి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు.