HYD: మాదాపూర్–రాయదుర్గం ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు పరిష్కారం కోసం టీజీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ జాయింట్ కమిషనర్ సున్‌ప్రీత్ సమస్యలపై చర్చించారు. ఐటీ కంపెనీలు వారికి సహకరించాలని కోరారు.
తెలంగాణ
ఐటీ కారిడార్ ట్రాఫిక్ సమస్యపై సమావేశం


