హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రెవెన్యూ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి'

MBNR: రెవెన్యూ అంశాలపై జిల్లా వ్యాప్తంగా ఉన్న MROలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో తహసిల్దార్లతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో కొనసాగుతున్న రెవెన్యూ కార్యక్రమాలను సమ్మర్ధవంతంగా పర్యవేక్షిస్తూ, గణాంకాలతో సహా సిద్ధంగా ఉంచాలన్నారు.