PLD: నర్సరావుపేట టీడీపీ సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని,స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. పనిచేసే వారికి పదవులు దక్కుతాయన్నారు. కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ఎంపీ లావు, చీఫ్ విప్ జీవి లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పనిచేసే వారికే పదవులు: లోకేష్


