హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ

SKLM: కంచిలి మండలంలోని కేసరపాడు, రేఖదేవీపురం గ్రామాల్లో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు బుధవారం పంపిణీ చేశారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, పాస్ పుస్తకాలు భూ హక్కులకు కీలక పత్రాలని ఆయన అన్నారు. పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.