హైదరాబాద్: 28°C
తెలంగాణ

కస్తూరిబా విద్యాలయాల్లో ఉద్యోగావకాశాలు

MLG: జిల్లాలోని కస్తూరిబా విద్యాలయాలు, బండారుపల్లి ఆదర్శ పాఠశాల బాలికల వసతిగృహంలో 18 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO సిద్ధార్థరెడ్డి తెలిపారు. అర్హులైన ములుగు జిల్లావాసులు సెప్టెంబర్ 3 నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలి. ANM పోస్టుకు డీఈఓ కార్యాలయంలో, ఇతర పోస్టులకు సంబంధిత మండల కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి.