హైదరాబాద్: 28°C
తెలంగాణ

నా ఫొటో కూడా కొన్ని చోట్ల లేదు: సీతక్క

MHBD: కొత్తగూడ రైతువేదికలో జరిగిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫొటో లేకపోవడంపై మంత్రి సీతక్క స్పందించారు. ఏ శాఖకు సంబంధించిన మంత్రి కార్యక్రమానికి వస్తే ఆ శాఖ మంత్రుల ఫొటోలు ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో తన ఫొటో కూడా కనిపించలేదన్నారు.