JN: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు పెంచి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో ‘మిషన్ శిఖరం’పై విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. పాఠశాల భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు.
తెలంగాణ
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు


