హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లి, కుమారుడు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

MDK: నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో తల్లి, కుమారుడు అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. SI రంజిత్ కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రైవేట్‌ టీచర్‌ రాజేందర్‌ మంగళవారం సూరారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరేసరికి భార్య అనిత, పెద్ద కుమారుడు వర్షిత్‌(11) కనిపించలేదు. బంధువులు, పరిసరాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో PSలో ఫిర్యాదు చేశాడు.