హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగ్గురు ఎంఈవోలకు షోకాజ్‌ నోటీసులు

SRD: ఉపాధ్యాయ సంఘానికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు ఎన్నికల కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారన్న ఆరోపణలపై ముగ్గురు ఎంఈవోలకు జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఖేడ్, మనూరు, నాగల్‌గిద్ద మండలాల ఎంఈవోలకు నోటీసులు అందాయి. టీఎస్‌యూటీఎఫ్‌ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఆర్జేడీకి నివేదిక సమర్పించనున్నారు.