SRPT: సూర్యాపేటలో తాగునీటి సరఫరా మెరుగుకు మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి, కమిషనర్ హనుమంత రెడ్డి ప్రధాన పైపులైన్లు, ట్యాంకులను ఈరోజు పరిశీలించారు. ఇమాంపేట నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని తనిఖీ చేసి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈఈ కరుణాకర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
నీటి సరఫరా మెరుగుకు అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన


