CTR: డీసీసీబీ గిరింపేట బ్రాంచ్ టర్నోవర్‌ను రూ.94 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచేందుకు ఖాతాదారులు సహకరించాలని డీజీఎం వెంకటాచలపతి కోరారు. కొంగారెడ్డిపల్లిలో జరిగిన సమావేశంలో శ్రావణ సహకార డిపాజిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వాయిదా మీరిన రుణాలను చెల్లించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'డీసీసీబీ టర్నోవర్ రూ.100 కోట్లకు పెంచాలి'


