మునగాకులో క్యాల్షియం, ఐరన్, విటమిన్లు విపరీతంగా ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా మలచడంలో, రక్తహీనతను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యం
మునగాకు తింటే రోగాలు మాయం..!


