హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

తమలపాకులతో ఆరోగ్య ప్రయోజనాలు

తమలపాకుల్లో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. జీర్ణశక్తిని మెరుగుపరచి, మలబద్ధకం తగ్గిస్తుంది. ఉదయం పరగడుపున నమలడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు పరారవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నోటి దుర్వాసనను పోగొట్టి చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.