హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆ మచ్చలు.. పోవాలంటే..!

హెయిర్‌ డై మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? వినెగర్‌లో ముంచిన కాటన్ బాల్‌తో రుద్దితే మచ్చలు సులభంగా పోతాయి. అలాగే బేబీ ఆయిల్ లేదా ఎసెన్షియల్ నూనెలను మచ్చపై రాసి, గోరువెచ్చటి నీటితో కడిగినా మంచి ఫలితం ఉంటుంది. చర్మానికి హాని చేయని సహజ డైలను ఎంచుకోవడం ఉత్తమం.