SKLM: కవిటి మండలం బొరివంక ఉప కేంద్రం పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పలాస డివిజన్ ఈఈ యజ్ఞేశ్వరరావు తెలిపారు. మాణిక్యపురం, బీజీపుట్టుగ, వరక, కుసుంపురం, బల్లిపుట్టుగ గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


