ELR: ఉంగుటూరు మండలం తల్లాపురం గ్రామంలో నిర్మించిన సచివాలయ భవనం అసంపూర్తిగా నిలిచిపోయి నిరుపయోగంగా మారింది. కిటికీలు, తలుపులు, ప్లాస్టరింగ్ పనులు లేకుండా గోడలపై తీగలు అల్లుకుపోయి, చుట్టూ పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. ప్రభుత్వం స్పందించి పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అసంపూర్తిగా సచివాలయ భవనం


