హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంచాయతీ రాజ్ శాఖలో పెనుమార్పులు తెస్తున్నారు'

ప్రకాశం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సీఎం CBN పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'పవర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే పవన్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖలో అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.