VZM: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మరాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిపారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పలువురు నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గజపతినగరంలో జనసేన భారీ బైక్ ర్యాలీ


