హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్ బస్సుల నిబంధనలపై ఆర్‌టీవో హెచ్చరిక

PLD: రెంటచింతల మండలంలోని ప్రైవేట్ స్కూల్ డ్రైవర్లకు హెవీ లైసెన్స్‌తో పాటు ఐదేళ్ల అనుభవం తప్పనిసరి అని వెహికల్ ఇన్స్పెక్టర్ శేషి రెడ్డి తెలిపారు. డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, బస్సులకు ఫిట్‌నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్లు సరిగా ఉండాలని స్పష్టం చేశారు. లైసెన్స్ లేకున్నా,ఇన్సూరెన్స్ లేకపోయినా స్కూల్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.