SKLM: Dy.CM సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలాసలో కోత పూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జనసైనికులు స్వతహాగా పాల్గొని రక్తాన్ని ఇచ్చేందుకు పోటీపడ్డారు. సుమారు 50 యూనిట్ల రక్తాన్ని సేకరించి స్థానికంగా ఉన్న బ్లడ్ బ్యాంక్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పైల నాగార్జున, భాస్కర్, వాసు, శ్రీకాంత్, కేదార్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పలాసలో రక్తదాన శిబిరం ఏర్పాటు


