SKLM: నరసన్నపేట మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన పేర్కొన్నారు. నరసన్నపేటలో బాడాన లలితకు రూ.50 వేల ఉచిత ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఎగ్ కార్ట్ యూనిట్ ను బుధవారం ఆమె ప్రారంభించారు. స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట'


