SKLM: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆమదాలవలసలో బుధవారం సందడిగా జరిగాయి. నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయం నుంచి కృష్ణాపురం వరకు ర్యాలీ సాగింది. అంతకుముందు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆమదాలవలసలో బైక్ ర్యాలీ


