GNTR: చేబ్రోలు మండలంలోని తొమ్మిది గ్రామాలకు చెందిన 20 మంది నూతన లబ్ధిదారులకు స్పౌజ్ పెన్షన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పంపిణీ చేశారు. పెన్షన్ మంజూరుతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్పౌజ్ పెన్షన్ మంజూరు..!


