NDL: అవుకు మండలం చనుగొండ్ల గ్రామంలో బుధవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యేకు స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామ వైసిపి నాయకుడు సూర్యనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు గృహప్రవేశ కార్యక్రమంలో కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన తాజా రాజకీయాలపై నాయకులతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
చనుగొండ్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే


