హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్‌కు బర్త్‌డే గ్రీటింగ్స్ తెలిపిన MLA

VZM: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత విజయాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.