TG: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు. ఈ వెయ్యి రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్కరి పొట్ట నింపింది గానీ, పేదల బతుకులను బాగు చేసింది గానీ లేదని 'X' వేదికగా విమర్శలు గుప్పించారు. నేరాలే రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన అసలైన ప్రగతి అని ఎద్దేవా చేశారు.
వార్తలు
1000 రోజుల కాంగ్రెస్ పాలనపై కవిత ఫైర్


