అధికంగా స్వీట్స్ తింటున్నారా? అయితే జాగ్రత్త. ఇది ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. చక్కెర మోతాదు పెరగడం వల్ల బరువు పెరగడం, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు, చర్మం త్వరగా ముడతలు పడి వృద్ధాప్య లక్షణాలు వస్తాయి. రోజూ తీసుకునే తీపి పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన పండ్లను ఎంచుకోవాలి.
ఆరోగ్యం
స్వీట్స్ అధికంగా తింటున్నారా..?


