చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? అదే నిర్లక్ష్యం పెద్ద ముప్పు తెస్తుంది. సాధారణంగా వేడి చేయడం, విటమిన్ లోపాల వల్ల వచ్చే పూతలు కొద్ది రోజుల్లో తగ్గుతాయి. కానీ, రెండు వారాలకు పైగా తగ్గకుండా ఉన్నా, రక్తం కారినా అది క్యాన్సర్‌కు ముందస్తు హెచ్చరిక కావొచ్చు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు. తక్షణమే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది/
ఆరోగ్యం
నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా?


