బీరకాయలో ఫైబర్, విటమిన్ సీ, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, మెగ్నీషియం, పొటాషియం, నీటి శాతం సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫైబర్, నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను సమర్థవంతంగా అరికడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఔషధంలా పనిచేస్తుంది. కొవ్వు పేరుకుపోకుండా చేసి బరువును అదుపులో ఉంచుతుంది.
ఆరోగ్యం
బీరకాయ బోర్ అనకుండా తింటే?


