రోజ్ వాటర్ చర్మానికి ఒక అద్భుతమైన సహజ టోనర్. ఇది చర్మంపై ఉన్న మలినాలను తొలగించి, నూనెలను నియంత్రిస్తుంది. ముఖానికి రోజ్ వాటర్ రాస్తే చర్మానికి తక్షణ తాజాదనం, సహజమైన మెరుపు వస్తాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దూదితో దీన్ని రాస్తే, మొటిమలు తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది.
ఆరోగ్యం
రోజ్ వాటర్‌తో మెరిసే చర్మం


