హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సలాడ్స్‌ను పెద్ద మొత్తంలో ఒకేసారి తింటున్నారా?

సలాడ్స్‌ను పెద్ద మొత్తంలో ఒకేసారి తింటున్నారా? అయితే జాగ్రత్త. ఒకేసారి ఎక్కువ పీచు పదార్ధం తీసుకోవడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. అలాగే పోషకాలు సరిగ్గా శోషించబడవు. వీటిని చిన్న భాగాలుగా, క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.