పని ఒత్తిడిలో ఎంతోమంది ఆహారాన్ని త్వరత్వరగా తినేస్తుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగితే జీర్ణవ్యవస్థపై భారం పడి అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి. త్వరగా తిన్నప్పుడు మెదడుకు కడుపు నిండిన సంకేతం అందక అతిగా తినేస్తాము. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. వేగంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది.
ఆరోగ్యం
గబగబా భోజనం చేస్తున్నారా..?


