హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం

విజయనగరం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసి పార్టీని బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ సూచించారు. అనంతరం ఉత్తరాఖండ్లో రాహుల్ గాంధీపై FIR నమోదు చేయడం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. తప్పుడు కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.